Manishini praanamgaa preminchina Christmas song lyrics – మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు
మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు,
మనిషికై ప్రాణాన్ని అర్పించిన నాథుడు -2
మనకోసమే నేడు జన్మించెను చూడు -2
హల్లేలూయ పాడు, సంతోషమే నేడు…
ప్రవచనాలన్నియు నెరవేర్చినె నాడు,
ప్రపంచాన్ని రక్షింప జన్మించే నేడు,
పశువుల పాకలో పవలించెనే-2
పరలోకమే ప్రస్తుతించేనే -2
పాపులందరిని ప్రేమించిన వాడు,
పాపుల రక్షణకై ప్రాణం పెట్టినవాడు,
పశువుల పాకలో పవలించెనే-2
పరలోకమే ప్రస్తుతించేనే -2
మనకోసమే నేడు జన్మించెను చూడు -2
హల్లేలూయ పాడు, సంతోషమే నేడు… ” – పాపిని ప్రాణంగా”
New Christmas Song 2022 | #drsatishkumar | New Song | Calvary Temple Songs| Latest Christmas Song Trending Christmas Song
Lyrics : Dr.Satish Kumar
Tune : Bro.Sunil
Music : Bro.Anup Rubens
రచన: Dr. సతీష్ కుమార్
సంగీతం : Bro.అనూప్ రూబెన్స్
స్వర కల్పన: Bro. సునీల్


