Ninne Aaraadhincheda – నిన్నే ఆరాధించెదా
Ninne Aaraadhincheda – నిన్నే ఆరాధించెదా
పల్లవి:- ఆధారమేమున్నదీ నీవుతప్ప ఈలోకంలో, .
ఆనందమేమున్నదీ నీవు లేక నాజీవంలో ..
“2” ఆదుకొనుచుంటివే ..నా కన్నతండ్రివోలే..
ఆదరిస్తుంటివే ..నా కన్నతల్లివోలే,..
అందుకే నిన్ను ఆరాధిస్తున్నా..-
నా యేసయ్యా-..
అందుకే నిన్ను ఆరాధిస్తున్నా ..”2″ అను.పల్లవి : ఆరాధించెదా … నా పూర్ణమనస్సుతో .. – “2”
ఆరాధించెదా … నా పూర్ణహృదయముతో…”2″
నా ఊపిరీ ఉన్నంత వరకయ్యా –
నా యేసయ్యా ..- నిన్నే నేను ఆరాధించెదా .”2″
చ:1.ఎబినేజర నీవయ్యీ – నన్నాదుకుంటున్నావూ – ఎదలోన కొలువయ్యీ – నను నడుపుకుంటున్నావూ..”2″
– ఆరాధించెదా …
చ: 2.నినువిడువను , ఎడబాయననీ వాగ్ధానములిచ్చినావూ..
భయపడకూ , దిగులే పడకనీ – ధైర్యాన్ని నింపినావూ”2″ ..
ఆరాధించెదా …
చ:3.సీయోను నగరాన – ఆ నిత్యరాజ్యాన – శుద్ధులతో నేకలసి – స్తుతిపాట పాడెదా “2” ఆరాధించెదా …
ఆధారమేమున్నదీ నీవు తప్ప ఈ లోకంలో…
ఆనందమేమున్నదీ నీవులేక నా జీవంలో
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
- Jeevitham Yepatidhi – జీవితం ఏపాటిది
- Aaradhinthun ninne aaradhinthun Medley Song
- Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
- Virigi naligina – విరిగి నలిగిన
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

The power of Gujarati Language
Tags: #naturebest christmas songcalm musicchristmaschristmas 2023christmas ambiencechristmas ambientChristmas Carolschristmas morningchristmas musicchristmas music 2023christmas pianoCHRISTMAS SONGchristmas song 2023christmas songschristmas songs playlistchristmas treeGujarati Christmas Songheavenly christmas musichindi christmas songskannada christmas songsmalayalam christmas songsmerry christmaspeaceful christmas musicrelaxing christmas musicrelaxing musicsoothingtelugu christian songsTelugu Christmas songswinter scenewinter sceneryXmasxmas musicxmas song