నిరంతరం నీ కృపతో – Nirantharam ni krupatho
నిరంతరం నీ కృపతో
నిరంతరం నీ దయతో
కనుపాపలా కాపాడిన నా యేసయ్యా
నా దేవా నీకే వందనం
నా దేవా నీకే స్తోత్రము
బలహీన సమయములో బలపరచి నీవు
నా కృప నీకు చాలునంటివే
ఏమివ్వగలను నాపైన నీకున్న ప్రేమకు
సదా సాగిపోదును నీ కృపలో (2)
కష్టాల కడలిలో నష్టాల నావలో
నా చెయ్యి పట్టి అభయమైతివే
ఏమివ్వగలను నాపైన నీకున్న ప్రాణాళికకు
కడవరకు నిలిచెద నీ త్రోవలో
కడవరకు నిలిచెద నీ సేవలో
![Behold Our God – [Official Lyric Video] Behold Our God – [Official Lyric Video]](https://wp.fifu.app/www.worldtamilchristians.com/aHR0cHM6Ly9pLnl0aW1nLmNvbS92aS9HcXJsaTNMa2Y1OC9tYXhyZXNkZWZhdWx0LmpwZw/99fa8ab526f9/behold-our-god-official-lyric-video.webp?w=0&h=0&c=0&p=114300)

