Oohinchaleni Karyamulu song lyrics – ఊహించలేని కార్యములు
Oohinchaleni Karyamulu song lyrics – ఊహించలేని కార్యములు
పల్లవి:
ఊహించలేని కార్యములు జరిగించినావు ప్రభువా
వివరించలేని మేలులను చేసినావు యేసయ్యా – 2
నీవే గొప్ప దేవుడవు – నీవే మహారాజువు – 2
సర్వం నీకు సాధ్యము మా దేవా
సర్వాధికారి నీవు మా ప్రభువా – 2
చరణం: 1
పలు శోధన వేదనలో మా పక్షమున ఉండి
పూర్ణరక్షణను మాకు చూపావు- 2
మా అనుదిన భారము భరించినావు
మరణములోనుండి తప్పించినావు – 2
తప్పించినావు || సర్వం||
చరణం: 2
ఎన్నో అపజయములు మమ్ము వెంటాడినా
పూర్ణవిజయము నీలో దొరికెను – 2
మా చీకటి బ్రతుకులను వెలిగించినావు
పాపములోనుండి విడిపించినావు – 2
విడిపించినావు || సర్వం||
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."