Prathi Udayamuna Prathi saayanthramu song lyrics – ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము

Faith Score0
Faith Score0

Prathi Udayamuna Prathi saayanthramu song lyrics – ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము

ప: ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను స్తుతియించెద నా యేసయ్య

ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను తలంచుచు నిత్యము ఆరాధించెదయ

నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ హృదయముతో
నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగెడదయ్యా

ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు

చ1: ఏమి ఉన్న లేకున్న ఉన్నవన్నీ కోల్పోయినా
యోబు వలె నమ్మకముగా నీలోనే నిలిచెదయ “2”

నా జీవితమంతా నిన్ను విడువకుండా
నా మనసారా నిన్ను పొగెడదయ్యా

ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు

చ2: నా నోటిమాటలు నా హృదయ ధ్యానములు
దావీదు వలె నిన్ను సంతోషపరచాలయ్య “2”

మహిమోన్నతుడా మా గొప్ప దేవా
నా మనసారా నిన్ను పొగెడదయ్యా

ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను స్తుతియించెద నా యేసయ్య

ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను తలంచుచు నిత్యము ఆరాధించెదయ

నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ హృదయముతో
నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగెడదయ్యా

ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు

Prathi Udayamuna Telugu christian song lyrics in english

Prathi Udayamuna, Prathi saayanthramu, ninu Sthuthiyincheda Na Yesaya.

Prathi Vaakyamunu, Prathi Aagnyalanu, Thalanchuchu Nithyamu Aaradinchedaya

Na Poorna Manasutho, na Poorna Hrudayamutho, na Poorna Aathmatho Ninu Pogidedayyaaa

Aaradhana, Aaradhana, Neeke Prabhu Thara tharamulu
Aaradhana, Aaradhana, Neeke Prabhu Yuga yugamulu..

  1. Yemi vunna lekunna, Vunna vanni Kolpoyina, Yobu Vale Nammakamuga Neelone nilichedhaya

Na Jeevithamantha Ninu Viduvakunda
Na Manasara Ninu Pogadedhaya..

Aaradhana, Aaradhana, Neeke Prabhu Thara tharamulu
Aaradhana, Aaradhana, Neeke Prabhu Yuga yugamulu..

2.Na noti maatalu, na Hrudaya Dhyaanamulu,
Dhaaveedhu vale ninu santhosha parachalayya..

Mahimonathuda, ma Goopa deva
Na Manasara ninu pogadedhayyaa

Prathi Udayamuna, Prathi saayanthramu, ninu Sthuthiyincheda Na Yesaya.
Prathi Vaakyamunu, Prathi Aagnyalanu, Thalanchuchu Nithyamu Aaradinchedaya

Na Poorna Manasutho, na Poorna Hrudayamutho, na Poorna Aathmatho Ninu Pogidedayyaaa

Aaradhana, Aaradhana, Neeke Prabhu Thara tharamulu
Aaradhana, Aaradhana, Neeke Prabhu Yuga yugamulu..

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo