Raajula Raajula Raaju Telugu christian song lyrics – రాజుల రాజుల రాజు
Raajula Raajula Raaju
Seeyonu Raaraaju (2)
Seeyonu Raaraaju Naa Yesu
Painunna Yerushalemu Naa Gruhamu (2)
Thalli Garbhamu Nundi Veru Chesi
Thandri Inti Nundi Nannu Pilachi (2)
Seeyonu Korake Nannu Erparachina
Seeyonu Raaraaju Naa Yesu (2) ||Raajula||
Nishedhinchabadina Raayi
Seeyonulo Moola Raayi (2)
Ennika Leni Nannu Ennukonina
Seeyonu Raaraaju Naa Yesu (2) ||Raajula||
Raajula Raajula Raaju song lyrics, రాజుల రాజుల రాజు song lyrics, Telugu songs
Raajula Raajula Raaju Telugu Christian Song Palm Sunday song
రాజుల రాజుల రాజు
సీయోను రారాజు (2)
సీయోను రారాజు నా యేసు
పైనున్న యెరూషలేము నా గృహము (2)
తల్లి గర్భము నుండి వేరు చేసి
తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2)
సీయోను కొరకే నన్ను ఏర్పరచిన
సీయోను రారాజు నా యేసు (2) || రాజుల ||
నిషేధించబడిన రాయి
సీయోనులో మూల రాయి (2)
ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన
సీయోను రారాజు నా యేసు (2) || రాజుల ||
Estimated reading time: 2 minutes
Key Takeaways
- The article features the lyrics of the song ‘Raajula Raajula Raaju – రాజుల రాజుల రాజు’.
- It is a Telugu Christian song specifically associated with Palm Sunday.
- The lyrics emphasize themes of Jesus and Jerusalem.
- The song includes repetitive phrases that enhance its lyrical structure.
- Overall, it highlights the cultural significance of the song within the Telugu Christian community.

