సమ భూమిలో నను నిలిపిన దేవా – Sama bhumilo nanu nilipina deva
సమ భూమిలో నను నిలిపిన దేవా – Sama bhumilo nanu nilipina deva
పల్లవి: సమ భూమిలో నను నిలిపిన దేవా
సమాజములో నిను స్తుతించెదను (2)
సంతృప్తినిచ్చి క్షేమస్థితిలో నడిపించిన
సమృద్ధినిచ్చి నూతన వసంతము నాకిచ్చిన (2)
సర్వోన్నతుడా ఆరాధనా – సత్య స్వరూపి ఆరాధనా (2)
||సమభూమిలో||
1) సడలిన నా స్థితిని చూచి సాత్వికముతో బలము నిచ్చితివి (2)
సోలిపోనియ్యక నిలిపితివి సొమ్మసిల్లనీయక తోడుంటివి (2)
సర్వాధికారి ఆరాధనా – సర్వము నీవే ఆరాధనా (2)
||సమ భూమిలో||
2) సైన్యములకు అధిపతివి నీవు ప్రాకారములను దాటించితివి (2)
సాక్షిగా నన్ను మలచితివి నీ సన్నిధిలో నను నిలిపితివి (2)
సత్యవంతుడా ఆరాధనా – సర్వేశ్వరుడా ఆరాధనా (2)
|| సమ భూమిలో||
3) సిలువ భారం భరియిoచినావు
పాప భారం తొలగించినావు (2)
సంఘములో నన్ను స్థిరపరచి సజీవుడా నాకు స్వాస్థ్యామిచ్చితివి (2)
స్తుతి మహిమలు నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధనా నీకే నయా (2)
||సమ భూమిలో||
Sama bhumilo nanu nilipina deva song lyrics
- ప్రేమమయమైన నీ ప్రేమతో – Nee Prematho
- రండి రారండి ఏసయ్య సన్నిధి – Randi Rarandi
- వెన్నెల్లా తాకాలి – Vennella Thakali
- తల్లి గర్భములో – Thalli Garbhamulo
- ఇంతకాలం నీదు కృపలోనా – Intha kaalam Needu krupalona
- నీ రెక్కల నీడలో – Nee Rekkala Needalo
- మేలులు ఎన్నో చేసితివి – Melulo Enno Chesithivi
- యుగములు నీవై – Yugamulu Neevai
- యేసయ్యా నా బంగారయ్యా – Yesaiyya Na Bangaraiyya
- స్తుతి పాడుటకే నను బ్రతికించిన – Stuthi Paadutake
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."

![Pst Lavender Obuya – Sema Nami (Official Video) [SMS SKIZA 9036793 To 811 ] Pst Lavender Obuya – Sema Nami (Official Video) [SMS SKIZA 9036793 To 811 ]](https://wp.fifu.app/www.worldtamilchristians.com/aHR0cHM6Ly9pLnl0aW1nLmNvbS92aS9oaE5CbEZhQkl1US9tYXhyZXNkZWZhdWx0LmpwZw/8cbf6e7f305e/pst-lavender-obuya-sema-nami-official-video-sms-skiza-9036793-to-811.webp?w=0&h=0&c=0&p=107444)
