ఇంతకాలం నీదు కృపలోనా – Intha kaalam Needu krupalona

Faith Score0
Faith Score0

ఇంతకాలం నీదు కృపలోనా – Intha kaalam Needu krupalona Telugu Christian song lyrics, written tune and sung by By Sis.రాణి కర్మోజీ

ఇంతకాలం నీదు కృపలోనా…
కాచినావు కంటిపాపలా…”2″
అమ్మలా నాన్నలా నడిపించినావు
బిడ్డవలె భుజముఫై నను మోసినావు”2″
నీ కృపా…. నను కాచెను
నీ దయా…. నను నడిపించెను”2″

1. ఈ జీవితకాలం ఆటుపోట్లకు ఎదురుగా ఈదాలి
మన కష్టసుడులు తుఫానులలో గాలికెదురెగరాలి
చెడుకు వ్యతిరేకముగా మనము నిలవాలి
దేవుని కొరకు జ్యోతిలాగా నిత్యము వెలగాలి
“నీ కృపా”

2. మనం చెయ్యని నేరం మనపై మోపిన శత్రువును ఎదిరించాలి
ఆనాటి పౌలు సీలలు వాలే ప్రభువును స్తుతించాలి
ప్రస్తుత కాలం ఓపికతో శ్రమలు భరించాలి
సదాకాలం ప్రభువుతో విందులో మనముండాలి
“నీ కృపా”

3. సంవత్సరాది మొదలు ఇంతవరకు కాచిన యేసయ్యా
ఈ దీనునికి దయా కిరీటం ధరింపజేసావయ్యా
ఎన్నిక లేని మేము ఏమి ఇవ్వగలము మా అయ్యా
నూతన వత్సరం మాకిచ్చిన మా గొప్ప మహారాజువయ్య
“నీ కృపా”
“ఇంతకాలం

Intha kaalam Needu krupalona song lyrics in English

ఇంతకాలం నీదు కృపలోనా Lyrics, Intha kaalam Needu krupalona lyrics, Telugu jesus songs

 

Estimated reading time: 2 minutes

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christian song ‘ఇంతకాలం నీదు కృపలోనా – Intha kaalam Needu krupalona’.
  • The song emphasizes themes of divine grace, guidance, and resilience against life’s challenges.
  • It reflects on the faithfulness of God throughout life’s journey, portraying Him as a source of strength and comfort.
  • Links to other Telugu Christian songs are also provided for further exploration.

Recommended: Bible, Christian Books, Songs & More


Stay Connected

Follow our WhatsApp Channel for the latest Christian songs, lyrics and updates.

Subscribe to our Official YouTube Channel for Christian songs, worship music and more.


About This Page

This page is provided to help Christian music lovers discover and enjoy song lyrics and related information. Where applicable, song titles, lyrics, music and other copyrighted materials belong to their respective copyright owners.

If you are the copyright owner or authorized representative of any material published on this website and believe it requires correction or removal, please contact us with the relevant details.

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo