నువు లేకుంటే ఏమి చేయగలను – nuvvu lekunte em cheyagalanu
నువు లేకుంటే ఏమి చేయగలను – nuvvu lekunte em cheyagalanu
నీవు లేకుంటెం చేయగలను
నీవు రాకుంటెక్కడికెళ్ళను ॥2!!
నీవు నాతో వుండాలి-నేను నీతోవుండాలి !!2!!
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా !!2!!
- తల్లిదండుల వదిలివచ్చాను
నాకు తండ్రిగవున్నావని !!2!!
నాతల్లివి నీవయ్యా-నాతండ్రి నీవయ్యా ॥2॥ !!యేసయ్యా!! - అన్నదమ్ముల వదిలి వచ్చాను
నాకు అండగ వున్నావని ॥2!!
నా అండనీవయ్యా -నా కొండ నీవయ్యా ||2|| !!యేసయ్యా!! - ఆకాశం వైపు చూస్తున్నా
నాకు ఆధారం నీవెనని !!2!!
నా కాపరి నీవయ్యా నా ఊపిరి నీవయ్యా ॥2॥ !!యేసయ్యా॥
- Nanna Karathavanae – நன்னா கரேதவனே
- Naa Thodugaa – నా తోడుగా నీవుండగా
- Oruvarae Vanathin – ஒருவரே வானத்தின்
- Devuni rajyamulo – దేవుని రాజ్యములో
- Devanin Rajiyaththil – தேவனின் இராஜ்யத்தில்
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: Blessie Wesly Songschinese christian songsChrist Worship Centrehq audio belssie weslyjapanese christian songsJohn Wesly Messagesjohn wesly ministriesJohn Wesly Songskorean christian songskorean christmas songslatest christian songs telugulatest musicmadhu neduru hq audionissi paul latestNissy Paul Songspaul emmanuel songstelugu christian songsyoung holy team songs