Telugu Christmas Mashup 3.0 song lyrics
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి – ఆ ప్రభుండు పుట్టెను బేత్లేహేము నందున
ఓ బేత్లేహేము గ్రామమ సద్దెమిలేకయు నీవొందగాడ నిద్ర పట్టేలుంగు దారలు
ఓ సద్భక్తులారా లోక రక్షకుండు బేత్లేహేము నందు నేడు జన్మించేన్
శ్రీ రక్షాకుండు పుట్టగా నా ఆకాశసైన్యము తీరంబునాకెంతుచు ఈ పాట పాడేను
నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతో
ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములలో తమ మందలను కాయుచునున్నపుడు
భూనీవాసులందరు మృత్యుబిగి గెల్తూరు నిన్ను నమ్ము వారికీ ఆత్మశుద్ధి కల్గును
జ్ఞానుల రా మణుడింట యోచనాలాన్ చేయుట మానుగాడు వెదకు డేసు చుచుచూ నక్షత్రమున్
సద్దేమి లేక వచ్చేగా నీవెంట నానము …. ఆ రీతి దేవుడి చూపై వవాలా రాలికై
రండి నేడు పుట్టి నట్టి రాజునారాదించుడి ||2||
నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము
యేసు పుట్టగానే వింత యేసు పుట్టగానే వింతలేమి జరిగేరా దూతలెగసి వచ్చేరా ఏమి జరిగేరా దూతలెగసి వచ్చేరా
నేడు లోక రక్షకుండు నేడు లోక రక్షకుండు పుట్టినాడురా ఈ పుడమియందున పుట్టినాడురా ఈ పుడమియందున
పశువుల పాకలో పచ్చగడ్డి పరుపులో || 2 ||
పవళించెను పవళించెను పవళించెను నాధుడు మన పాలిట రక్షకుడు
పవళించెను నాధుడు మన పాలిట రక్షకుడు
దూతాల గీతలా మోత విను బేతలేమా పరమ దూతాల గీతలా మోత విను బేతలేమా
ఏన్నెనో ఏడుల నుండి నిరీక్షించినట్టి || 2 || పరమ దూతలా ||
Latest Telugu Christmas Mashup 3.0 song lyrics
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున ఓ బెత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయు నీవొంద గాఢనిద్రపై వెలుంగు తారలు ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండు
బెత్లేహేమందు నేడు జన్మించెన్ శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో అ ఆదేశము లో కొందరూ గొర్రెల కాపరులు పోలములలో తమ మందల ను కాయుచు ఉన్నప్పుడు భూ నివాసులందరూ – మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును జ్ఞానులారా పాడుడి సంయోచనలను చేయుట పానుగాను వెదకుడేసుచూచుచు నక్షత్రము సద్దేమి లేక వచ్చెగా! ఈ వింత దానము ఆరీతి దేవుడిచ్చుపై వరాల్ నరాళికి రండి నేడు కూడి రండి రాజునారదించుడి (2) నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము యేసు పుట్టగానే వింత (2) ఎమిజరిగెర దుతలేగసి వచ్చేర (2 ) నేడు లోక రక్షకుండు (2) పుట్టినాడుర ఈ పుడమి యందున (2) పశువుల పాకలో పచ్చగడ్డి పరపులో (2) పవళించెను (2) పవళించెను నాధుడు మన పాలిట రక్షకుడు(2) దూతల గీతాల మోత వీను బెతలేమా పరమ దూతల గీతాల మోత వీను బెతలేమా ఎన్నెన్నో ఎడువుల నుండి నిరీక్షించి రాండి(2) పరమ దూతల గీతాల మోత వీను బెతలేమా(2)

