Vastunnanu Prabhuva Vastunnanu Telugu Christian song lyrics – వస్తున్నాను ప్రభువా వస్తున్నాను
వస్తున్నాను ప్రభువా వస్తున్నాను
నీ యందమైన మందిరానికి వస్తున్నాను
వచ్చిన పాపిని వద్దనవద్దు కన్నతండ్రి
నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము పరమతండ్రి
నింగినేల నీవెనయ్యా యేసునాధా
నిఖిల జగములు నీవేనయ్యా దేవదేవ
పాపులనెల్ల ప్రేమించావు యేసునాధా
మా పాపాలన్ని క్షమియించావు దేవదేవ
అట్టిబోధ నాకందించు యేసునాధా
నీ యాత్మతో నింపుము నన్ను దేవదేవా
Vastunnanu Prabhuva Vastunnanu song lyrics in English
Vastunnanu Prabhuva Vastunnanu lyrics, వస్తున్నాను ప్రభువా వస్తున్నాను lyrics
Estimated reading time: 1 minute

