ఏ స్థితిలోనైనా నిన్ను ప్రేమించేవానిగా – E sthithi lo niena ninnu preminche vaniga

Faith Score+1
Faith Score+1

ఏ స్థితిలోనైనా నిన్ను ప్రేమించేవానిగా – E sthithi lo niena ninnu preminche vaniga

ఏ స్థితిలోనైనా నిన్ను ప్రేమించేవానిగా – ఏ స్థితిలోనైనా నీకు మొరపెట్టెవానిగా
చేయుము నా దేవా, చేయుము నా దేవా (2)
అది మరణమైనను జీవమైనను శ్రమయైనను…
అది బాధయైనను వేదనైనను కరువైనను…

1. నా తల్లే నన్ను మరిచిపోయినా – నా తండ్రే నన్ను విడచివెళ్లిన
నా స్నేహితులే నన్ను త్రొసేసిన – నే ప్రేమించేవారికి దూరమైనా (2)
విడువవు ఎడబాయవని సెలవిచ్చిన యేసయ్య
తల్లి మరచినా మరచును,నన్ను మరువని యేసయ్య (2)

2.నా సొంతవారినే నే కోల్పోయిన – నా ఆరోగ్యం నన్ను వదిలివెళ్లిన
నాకున్న ఆశే నెరవేరకపోయిన – నా హృదయంలో కలవరమే ఉన్ననూ (2)
దేనికి భయపడక నే ముందుకే సాగేదా…
నీ మాట తప్పక నెరవేరునని నమ్మెద… (2)
విడువవు ఎడబాయవని సెలవిచ్చిన యేసయ్యా
తల్లి మరచినా మరచును – నన్ను మరువని యేసయ్యా (2)
నన్ను మరువని యేసయ్యా
నన్ను మరువని ……………….యేసయ్యా

Ye Stithilonaina song lyrics in english

E sthithi lo niena ninnu preminche vaniga
E sthithi lo niena niku morapette vaniga cheyumu na deva cheyumu na deva
Adhi maranamaienanu jevamaienanu shrama aienanu
Adhi badha aienanu vedha nienanu karuvainanu

Na thalle nanu marachipoyina
Na thandre nanu vidichivellina
Na snehithule nanu throsesina
Ne preminche variki dooramiena -2

Viduvavu yedabayavani selavichina yesayya
Thalli marachina marachunu
Nanu maruvani yesayya
Vidavavu yedabayavani selavichina
Thalli marachina marachunu nanu maruvani yesayya -2

Na sontha varine ne kolpoyina na arogyam nannu vadhilivlina
Nakunna Ashalu neraveraka poyina
Na hrudhayamlo kalavarame vunnanu deniki bayapadaka ne mundhuke sagedha
Ni mata thappaka neraverunani nammedha /2/

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo