Yehova Na Manchi Kapari Lyrics – యెహోవా నా మంచి కాపరి

Faith Score+4
Faith Score+4

Yehova Na Manchi Kapari Telugu Christian Song Lyrics – యెహోవా నా మంచి కాపరి

యెహోవా నా మంచి కాపరి
యెహోవా నా మంచి కాపరి (గొప్ప కాపరి)
నేనాయన గొఱ్ఱెను .. ||2||
నాకు లేమి కలుగదు – నేనాయన గొఱ్ఱెను
మంచి కాపరి నా కాపరి – గొప్ప కాపరి నా కాపరి

పచ్చికగల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును
శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును
నా ఆకలి తీరెను నా దాహము తీర్చెను

గాఢాంధకార లోయలలో నే సంచరించినను
నీ దుడ్డు కర్రయు నీ దండమును ఆదరించును
నా భయము పోయెనే నా భారము తీరెనే

Yehova Na Manchi Kapari Lyrics in English

Yehova Na Manchi Kapari Song Lyrics,  యెహోవా నా మంచి కాపరి Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article features the Telugu Christian song ‘Yehova Na Manchi Kapari’ with its full lyrics.
  • It highlights the themes of guidance, comfort, and spiritual fulfillment.
  • The song emphasizes God as a good shepherd who provides for and protects His followers.
  • Additional links to other Telugu Christian songs and resources are included for further exploration.

Estimated reading time: 2 minutes

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo