Yemundhiraa Eelokanna – ఏముందిరా ఈ లోకానా
పల్లవి :
ఏముందిరా ఈ లోకనా..? – ఏముందిరా ఈ జీవాన.. ?
ఒంటరిగానే వస్తివి.. – ఒంటరిగానే పోతావురా..
ఎంత కాలమున్నా.. – ఎన్ని రోజులున్నా..
ఈ లోకం నీదికాదురా – నీ స్థలమే వేరురా
|| ఏముందిరా ||
చరణం 1:
ఒకే ఒక్క బ్రతుకురా – అది చిన్న బుడగరా
ఈ జీవిత యాత్రలో – నువ్వే పరదేశిరా
దేవుడే నిన్ను చేసేరా – ఈ భువికి పంపేరా
ఏది నీది కాదురా – నీదేది లేదురా
కులం మతం వద్దురా – మంచితనమే ముద్దురా
చిన్న పెద్ద లేదురా – ప్రేమనే చూపించారా
|| ఏముందిరా ||
చరణం 2:
నీ వారెందరున్నా – రారెవరు ఒక్కరైనా
పెట్టెలో పెట్టేస్తారు – మట్టితో కప్పేస్తారు
రారు ఎవరు నీ తోడు – మర్చిపోతారు నీ పేరు
నీ కట్టే చేరెను కాటికి – నీ ఆత్మ చేరేదెక్కడికి ?
తెలుసుకోర యేసుని – మార్చుకోర బ్రతుకుని
నీకోసమే ప్రాణమిచ్ఛే – పరమునకు దారి చూపే
క్రీస్తు కొరకు బ్రతుకరా – స్వర్గానికి చేరరా
|| ఏముందిరా ||
Yemundhiraa Eelokanna Song Lyrics in english
Yemundhiraa Eelokanna
Yemundhiraa Ee Jeevaanna
Ontariganey vasthivi – Ontariganey Pothaavuraa ||2||
Enthakaalamunna – Ennirojulunna
Eelokam needhi kaadhu raa
Nee sthalamey – veru raa ||2|| Yemundhiraa
Charanam 1:
Okey Okka Brathukuraa …. Aaa…. Aaa….
Okey Okka Brathukuraa
Adhi Chinna Budagaraa
Jeevitha Yaathralo
Nuvvey Paradhesiraa
Devudey Ninnu Cheseyraa
Ee Bhuviki – Pampeyraa
Yedhi Needhi Kaadhuraa
Needheydhi – Ledhuraa
Chorus 1:
Kulam Matham Vaddhuraa
Manchithamaney – Muddhuraa
Chinna Peddha Ledhuraa
Premaney – Choopincharaa
Yemundhiraa …. Ararareey…
Yemundhiraa Eelokanna
Yemundhiraa Ee Jeevanna
Charanam 2:
Neevaarendharunna – Raarevaru Okkarayina
Pettelo petti Ninnu – Mattitho Kappesthaaru ||2||
Raaru evaru – Nee thodu
Marachipothaaru Nee Peru
Nee Kattecherenu – Kaatiki
Nee Aathma Chereydhekkadiki?
Chorus 2:
Thelusukoraa Yesuni – Maarchukora Brathukuni
Kreesthukoraku Brathukuraa
Swargaaniki Cheraraa
|| Yemundhiraa ||


