
Yesu Ne Chentha Lyrics – యేసూ నీ చెంత
Yesu Ne Chentha Lyrics – యేసూ నీ చెంత
యేసు నీ చెంత నే చేరగా
నా జీవితం మారిపోయెనే
యేసు నీ దరి నే చేరగా
నా జీవితం వెలుగాయెనే
రక్షించినావు నీవే
సరి చేసినావు నీవే “2”
కృతజ్ఞత నీకే నా దేవా, కృతజ్ఞత నీకే యేసయ్యా -2
వందనం, వందనం, వందనం, వందనం -2
1. పాపములో నే పడియుండగా
నీకు నే దూరమైతిని “2”
విడిపించినావు నీవే
నడిపించినావు నీవే “2”
కృతజ్ఞత నీకే నా దేవా, కృతజ్ఞత నీకే యేసయ్యా -2
వందనం, వందనం, వందనం, వందనం -2
2. యేసు నీ ప్రేమ నాపైన చూపి
నీ కుమారునిగ చేసుకొంటివే
రక్తాన్ని చిందించి నావు
నూతన జీవమిచ్చావు
కృతజ్ఞత నీకే నా దేవా, కృతజ్ఞత నీకే యేసయ్యా -2
వందనం, వందనం, వందనం, వందనం -2