![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
ఆ కల్వరి సిలువలో అమూల్య రక్తంబును – A kalvari siluvalo amulya raktambunu
ఆ కల్వరి సిలువలో అమూల్య రక్తంబును – A kalvari siluvalo amulya raktambunu
ఆ కల్వరి సిలువలో- అమూల్య రక్తంబును
ధారవోసే ధరణికై- దాత్రుడా క్రీస్తు
నీ చితమైతే ఈ గిన్నెను – నా యొద్ద నుండి తొలగింపు మనుచు
ఆనిశీధి రాత్రియంతా – ఆవనంబులో … ఆక్రోశించితివా ” ఆ కల్వరి ”
మూర్ఖలు నీదు మోముపైన – ముదమార ఉమ్మి వేయుచుండ
వీరు చేయుపనులు తండ్రి – వీరే ఎరుగారనుచు … విన్నవించితివా ” ఆ కల్వరి ”
ఏ పాపరమెరుగని ఓ నా తండ్రి – నా పాపములకై బలియైతివా
తుల్యమైన పతిత చరితం – మూల్య ప్రాణార్పణ చే … విలువ చెలించితివా ” ఆ కల్వరి “