అందరు కలిసి క్రిస్టమస్ పాటలు – Andharu kalasi Christmas Paatalu

Faith Score0
Faith Score0

అందరు కలిసి క్రిస్టమస్ పాటలు – Andharu kalasi Christmas Paatalu

Lyrics
పల్లవి : అందరూ కలిసి క్రిస్మస్ పాటలు పాడెదం
ఆర్బాటించి ఆనందముతో ఆడెదం
ఏసు పుట్టాడని రక్షణ తెచ్చాడని హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ మేరీ క్రిస్మస్

1.చరణం : ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఐన వాడు
ఆత్మలను రక్షింపను అవనికై అరుదించెను
ఇది ఆచర్యం ఆనందం మహా శుభవార్తమానం

2.చరణం : సమాధాన కర్త నిత్యుడగు తండ్రి యేసు పాపమును పరిహరింపను పసి బాలుడై జన్మించెను
ఆయనే సత్యం ఆయనే జీవం ఆయనే మన మార్గము

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo