నా కన్నీళ్లతో కడగాలయ్యా – Na Kanneellatho Kadagalayya
పల్లవి
నా కన్నీళ్లతో కడగాలయ్యా సిలువతో నడిసిన నీ పాదములును
నా ప్రాణమే ఇవ్వాలయ్యా నాకై చిందిన రక్తము కొరకు,,2,,
యేసయ్యా ఎంత జాలి నీకయ్యా నాపై ఎంత ప్రేమ నీదయ్య,, 2,, నా కన్నీళ్ళతో,,
1,, నాకోసమే గగనమువిడచి నా గమ్యము చూపించ దిగివచ్చినావు,, 2,,
నాకోసమే ముళ్ళను భరియించి నాపై నీ ప్రేమను కురిపించావు,, 2,,
యేసయ్యా ఎంత జాలి నీకయ్యా నాపై ఎంత ప్రేమ నీదయ్య,, 2,, నా కన్నీళ్ళతో,,
,, 2,, అవమానములు ఎన్నైనను అతి ప్రియముగానే భరియిo చావు,, 2,, మాటసాయమే చేయని మనుషులుoడగా
నాకోసమే సిలువ పై మరణించినావు,, 2,,
ఏసయ్యా ఎంత జాలి నీకయ్యా నాపై ఎంత ప్రేమనీదయ్య,, 2,, నా కన్నీళ్ళతో కడగాలయ్యా,,
వందనములు పాటలో తప్పులుంటే క్షమించండి
![[ MV 4K Official ] The Lion of Judah Vietnamese Version By Isaac Thai Powerful Song Happy Easter [ MV 4K Official ] The Lion of Judah Vietnamese Version By Isaac Thai Powerful Song Happy Easter](https://wp.fifu.app/www.worldtamilchristians.com/aHR0cHM6Ly9pLnl0aW1nLmNvbS92aS9yMmJSenFndzU1SS9tYXhyZXNkZWZhdWx0LmpwZw/20afa1b66553/mv-4k-official-the-lion-of-judah-vietnamese-version-by-isaac-thai-powerful-song-happy-easter.webp?w=0&h=0&c=0&p=106837)
