నీపైనే ఆనుకొని – Neepaine Aanukoni Telugu christian song lyrics

Faith Score+1
Faith Score+1

నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం
నీకొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం
నీ మహిమాకై ఫలిగించగా (2)
కృప చూపిన యేసయ్యా …

వేల గొంతుల్లో మారు మ్రోగేలా
వేదనను తొలగించేలా (2)
సంగీతమే సందేశం లా (2)
హృదయాలను కదిలించగా
కృప చూపినా యేసయ్య …. ” నీ పైనే ”

గుండెలోతుల్లో ఉండిపోయేలా
సంతోషం కలిగించేలా (2)
స్వరవేదమే జయనాదం లా (2)
విజయాలను కలిగించగా (2)
కృప చూపిన యేసయ్యా …. ” నీ పైనే ”

మారు ములల్లో విస్తరించేలా
నీ ప్రేమ వివరించేలా (2)
సంకీర్తనే నైవేద్యం లా (2)
ఘన క్రియలను జరిగించగా (2)
కృప చూపినా యేసయ్య …. ” నీ పైనే ”

అందరు నన్ను విడిచిన – Andaru Nannu Vidichina Telugu Christian sung by AKSHAYA PRAVEEN

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo