సిలువలో నాకొరకయ్ నీ – Siluvalo Naa Korakai
సిలువలో నాకొరకయ్ నీ రక్తము కార్చవయ్య
సిలువలో నాకొరకయ్ నీ దేహము విడిచావాయ
నీ ప్రేమయే నన్ను ఎన్నుకొన్నది
నీ కృపయే నన్ను రక్షించినది
ఈ గోరపాపికయ్ నీకెంత కరుణయ
నా నేరానికి నిత్య జీవమా….
యేసయ్య నీదు ప్రేమ నన్ను నీ రక్తముతో వెళపెట్టి కొన్నది
యేసయ్య నీదు కరుణ నా పాప దోషములన్నీ తుడిచిసినది
యేసయ్య నీదు మరణం నే ఊహించలేని బలియాగము
యేసయ్య నీదు కృప నన్ను మార్చి ప్రభు బళ్లకు ఆహ్వాణించినది
యేసయ్య నీ ప్రేమ నన్ను ఎన్నుకున్నది
యేసయ్య నీ కృప నన్ను రక్షించినది
నా నీతి కాదయ్యా..
తెలిసి తెలియక అయోగ్యముగా నీ బళ్లను చేరితిని
నే అంగీకరించి నీ బళ్లను చేరి తిరిగి పాపము చేసేతిని
నీ కాలువరి ప్రేమకు విలువనియ్యక
నీ సిలువ కార్యమును అపహాసించిన
నే కృగిపోయి నీ సన్నిధిలో మొకరించగ
నన్ను క్షమియేంచి హత్తుకొంటివే….
రొట్టను విరిచి నీ శరీరముగా దీవించి ఇచ్చావాయ
ధ్రాక్షారాసమును నీ రక్తముగా పాత్రలో నాకై నింపావయ్య
నీ శేరిర రక్తమును స్వీకరించగ
నీ మరణ త్యాగమును మ్మరోత్తుచేసుకోగా
నీ అభిషేకమును నాపై ఉంచి నీ సేవలో నడిపించితివే….
యేసయ్య నీదు ప్రేమ నన్ను నీ రక్తముతో వెలపెట్టి కొన్నది
యేసయ్య నీదు కరుణ నా పాప దోషములన్నీ తుడిచేసినది
యేసయ్య నీదు మరణం నే ఊహించలేని బలియాగము
యేసయ్య నీదు కృప నన్ను మర్చి ప్రభుబళ్లకి ఆహ్వాణించినది
Siluvalo Naa Korakai song lyrics in english
Siluvalo Naa Korakai
Nee Raktam Kaarchavayya
Silvuvalo Naa Korakai
Nee Dehamu vidichavayya
Nee Premaye Nannu Ennukunnadi
Nee krupaye Nannu Rakshinchinadhi
E Gora Paapi py Neekintha karunayaa?
Naa Neraniki Nitya Jeevama?
BRIDGE
Yesaiah Needhu Prema
Nannu Nee Raktamu tho vela petti Konnadhi
Yessayya Needu Karuna
Naa Paapa Doshamulanni thudichesinadhi
Yesayya Needu Maranam
Ney uhinchaleni Bali Yaagamu
Yessayya Needhu Krupa
Nannu Maarchi Prabhu Ballaku ahvaaninchinadhi
V2
Telisi Teliyaka, Ayogyamuga
Nee Ballanu Cheritini
Ninu Angikarinchi Nee Ballanu Cheri
Thirigi Papamu chestini
nee Kaluvari premaku viluva niyyaka
nee siluva karyamunu apahasinchina
ne krungipoyi ni sannidhilo mokarinchaga
nannu kshamiyinchi hattukontivey
V3
Rottenu Virichi nee Shareeramuga
Deevinchi Ichavayya
Draksha Rasamunu Nee raktamuga
paatralo Naaky nimpavayya
Nee Shareera Raktam nu sweekarinchaga
Nee marana Tyagamunu gurthu chesukoga
Nee abishekhamunu napy unchi
Nee sevalo nadipinchitivey



