Abhishekam Diguthundi Agin Jwalalu Telugu Christian Song Lyrics – అభిషేకం దిగుతుంది అగ్ని జ్వాలలు
అభిషేకం దిగుతుంది – అగ్ని జ్వాలలు వీస్తున్నాయి
శక్తిగల మహాగాలి – జనములు లేవాలి
ఉజ్జీవము రావాలి – ఆత్మ మహాగాలి
వీస్తోంది వీస్తోంది ఆత్మగాలి
వీస్తోంది అగ్ని సుడిగాలి
అగ్ని నాలుకలు దిగుచున్నాయి
ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది
అద్భుతం జరుగుచున్నది
దెయ్యాలు పరుగెడుచున్నవి
ఏలియా శక్తి దిగుచున్నది
ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది
రెట్టింపు శక్తియే అది
యేసుని శక్తియే
ఎర్రసముద్రమును చీల్చాడే
ఇక్కడ జయధ్వని ఏకముగా వచ్చుచున్నది
ఆకాశం తెరువబడిందీ
వాక్యము ధ్వనిస్తున్నదీ
ఆత్మశక్తి వీస్తున్నది – ఎండిన ఎముకలు
అన్నియు కలియుచున్నవి
ఉన్నత శక్తి ఇదే
అద్భుతం చేయుచున్నదీ
Abhishekam Diguthundi Agin Jwalalu song lyrics in English
Abhishekam Diguthundi Agin Jwalalu Song Lyrics, అభిషేకం దిగుతుంది అగ్ని జ్వాలలు Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
- Vandanamu Lyrics – వందనము
- Nenaithe Nee Krupayandhu Lyrics – నెనైతే నీ కృపయందు
- Nityanivasamu Manakunnadhi Lyrics – నిత్య నివాసము మనకున్నది
- Naa Yelinavadaa Lyrics – నా ఏలినవాడవు నీవే
- Inta Kalam Lyrics – ఇంత కాలం
Key Takeaways
- The article presents the lyrics of the Telugu Christian song ‘Abhishekam Diguthundi Agin Jwalalu.’
- The lyrics describe powerful themes of divine strength and spiritual awakening.
- It features mentions of biblical figures and the manifestation of God’s power.
- The article is published by World Telugu Christians, offering a resource for Telugu Christian songs and devotionals.
- Links to additional Telugu Christian song lyrics are provided for further exploration.
Estimated reading time: 2 minutes


