ఆనందమే సంతోషమే – Anandame Santhoshame

Faith Score0
Faith Score0

ఆనందమే సంతోషమే – Anandame Santhoshame

ఆనందమే సంతోషమే ….
ఈ కలయిక నీ చితమే …. ||2||
సప్త స్వరాలతో నిను గూర్చి పాడెదను….
సంగీత నాదముతో
నీ మహిమను చాటెదను ||2| ” దేవా రావయ్యా నీ ధీవెనలీవయ్యా ” ||2||
|| ఆనందమే ||
చరణం: 1
………… వరుడుగా విచ్చేసిన శుభవేళా.
………… వధువుగా కనిపించే తన జతగా
|| 2 ||
నీ ప్రేమలో నీ దయలో
నీ కృపలో వర్దళ జేయుమూ ||2||
|| దేవరావయ్యా ||
|| ఆనందమే ||
చరణం : 2
పరిమళ సువాసనతో
సతతము నీ సేవకై……
నీ సిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన
|| 2 ||
నీ ప్రేమ లో నీ దయలో
నీ కృపలో వర్ద్ ళ్ళ జేయుమూ
|| 2 ||
|| దేవారావయ్యా ||
|| ఆనందమే ||

Anandame Santhoshame song lyrics

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo