అన్ని ఈవులకు అన్ని వరములకు – Anni evulaku anni varamulaku
అన్ని ఈవులకు అన్ని వరములకు – ఊటయగు – మా యేసువా – 2
నిన్ను నేను స్తుతించేదాను – స్తుతి స్తోత్ర – గీతంబులతో – 2
1) పాప గోతిలో – పడి యుంటిని చీకటి నన్ను – ఆవరించెను – 2
ప్రభుచేజాచి – చేరదీసేను – నిజద్రాక్షవల్లిగ మార్చెను – 2 ||అన్ని||
2) శ్రేష్టమౌ ద్రాక్షావళ్ళియందు – చేర్చినావు ఫలించే తీగగా – 2
ఫలభరితమైన – ఫలముల్ – ఫలించుటకు – ప్రభుసేవలో – 2 ||అన్ని||
3) పరిశుద్ధాత్మతో నింపుము – ప్రభువా నీలో నిలుచుటకై – 2
ఫలియించు ద్రాక్షవళ్ళిగా – ఆత్మ వరములతో నింపుము – 2 ||అన్ని||
![In Christ Alone [Vietnamese Version] – Chỉ Trong Giê-xu In Christ Alone [Vietnamese Version] – Chỉ Trong Giê-xu](https://wp.fifu.app/www.worldtamilchristians.com/aHR0cHM6Ly9pLnl0aW1nLmNvbS92aS81YWV1d3phSE54NC9ocWRlZmF1bHQuanBn/bcb8fc242940/in-christ-alone-vietnamese-version-chi-trong-gie-xu.webp?w=480&h=360&c=0&p=62803)

