Aradhana Aradhana Arpinthunu na yesuke – ఆరాధనా ఆరాధనా అర్పింతును నా యేసుకే
ఆరాధనా – ఆరాధనా అర్పింతును నా యేసుకే
స్తుతిపాత్రుడు స్తోత్రార్హుడు సనుతింపదగిన వాడాయనే ఆత్మతో సత్యముతో (2) ఆరాధింతు – అనుదినం
కాంక్షణీయుడు – కృపామయుడు కీర్తింపదగిన వాడాయనే కృపలతో కాపాడిన (2) కరుణామయుని కీర్తింతును


