ఆతిపరిశుద్ధుడా కరుణామయుడ – Athiparishudhuda

Faith Score0
Faith Score0

ఆతిపరిశుద్ధుడా కరుణామయుడ – Athiparishudhuda

పల్లవి: సిలువపైన నీ ప్రేమ వెలుగైనది
కార్చిన రక్త ధార విలువైనది “2”
“2”ప్రేమలో నీవు నిత్యము నిలిచినావు
యేసయ్య నీ త్యాగం మరువలేనిది”2″
“2”ఆతిపరిశుద్ధుడా కరుణామయుడ
నీకే నికే వందనం
ప్రేమ స్వరూప దివ్యతేజ
నీకే మ స్తోత్రము”2″

      " సిలువపైన"

చరణం: నీ రక్తములో పరిశుద్ధత కలదు
నీ రక్తములో సమాధానము కలుగును “2”
ప్రతి పాపమును పరిహరించి
నా ప్రేమను నీవు గెలిచినవయ్య”2″
” అతిపరిశుద్ధుడా “
“సిలువపైన నీ ప్రేమ”

చరణం: నా దోషములు క్షమింయించుట కొరకై
నా పాపబ్రతుకును రక్షించుటకొరకై”2″
రాజువైన న యేసయ్య
ముళ్ళకిరిటము ధరిగించవా”2″

“అతిపరిశుద్ధుడా”2” “సిలువపైన నీ ప్రేమ”

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo