Bhayamaye Ledayya Lyrics – భయమేలేదయ్య దిగులే లేదయ్య

Faith Score0
Faith Score0

Bhayamaye Ledayya Telugu Christian Song Lyrics – భయమేలేదయ్య దిగులే లేదయ్య

పల్లవి :
భయమేలేదయ్య దిగులే లేదయ్య నీవు నాతో ఉన్న యేసయ్య
కొరతేలేదయ్య కలవరమే రాదయ్య కౌగిలిలో నన్ను దాచవేసయ్య ||2||
ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నవే నా దాగు చోటు నీవే యేసయ్య
|| భయమేలేదయ్యా ||

1 చరణం :
ప్రాణ ప్రీతి నాకు కలుగగా నీ రెక్కల చాటున నన్ను దాచవే
ఆందోళనలో నేను ఉండగా నీ మాటతో నన్ను అదుకున్నావే ||2||
క్షణమైనా నన్ను మరువకుండ భద్రము చేసావే ||2||
ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నవే నా దాగు చోటు నీవే యేసయ్య
|| భయమేలేదయ్యా ||

2 చరణం :
గుండె పగిలి గాయమవ్వగా స్వస్థాపరిచి బాగుచేసావే
చీకటి కోరలు తరుముచుండగా వెలుగులో నన్ను ఏదుర్కున్నవే ||2||
క్షణమైనా నన్ను మరువకుండ భద్రము చేసావే ||2||
ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నవే నా దాగు చోటు నీవే యేసయ్య
ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నవే నా దాగు చోటు నీవే యేసయ్య
|| భయమేలేదయ్యా ||

Bhayamaye Ledayya Lyrics in English

Bhayamaye Ledayya Song Lyrics, భయమేలేదయ్య దిగులే లేదయ్య Lyrics

Key Takeaways

  • The article provides the lyrics for the Telugu Christian song ‘Bhayamaye Ledayya’ – భయమేలేదయ్య దిగులే లేదయ్య.
  • The song emphasizes that with Jesus, there is no fear or sorrow.
  • It consists of multiple verses praising Jesus for comfort and protection.
  • Related links to other Telugu Christian song lyrics are included for further reading.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo