దైవమా నీకు స్తోత్రము – Daivama niku Strotham
దైవమా నీకు స్తోత్రము
నీ త్యాగమే అంతులేనిది /2/
కలువరి గిరిలో ఆ కలుషము బా
కరిగి తరిగి నలిగిన నా యేసయ్య/2/ //దైవమా//
1.మహిమను విడచి మనిషిగా మారావు
దాసుని రూపములో దరణిపై నడిచావు /2/
భాగ్యవంతుడా నా యేసయ్యా
భాగ్యులను దీవింప దరణిపైకి దిగివచ్చావా //2// //దైవమా//
2. తీర్పరి వైన నీవు తీర్పులోన నిలిచావు
దోషులైన మాకై దోషిగా మారవు//2//
త్యాగశీలుడా నా యేసయ్యా
మా దోషమును భరించి తీర్పునుండి తప్పించావు//2//. //దైవమా//
3. మరణమే లేని నీవు మరణశిక్ష భారించావు
మృత్యువునే జయించి మహిమను పొందావు //2//
నిత్యజీవమా నా యేసయ్య
నీ మంచినంత మాకు పంచి మహిమ రాజ్యమిచావు //2//. // దైవమా//


