అడిగిన వెంటనే అధికమైన మేలులను – Adigina Ventane Adhikamaina Melulanu Telugu christian song lyrics, EL YIREH – John Jebaraj in Telugu Version
అడిగిన వెంటనే అధికమైన మేలులను పొందితినే
అడిగిన వాటికంటే అధికమైన మేలులను పొందితినే
నీ ప్రేమకు నిదర్శనమా – నా జీవితము మారినది
ఎల్ యీరే – నాకు చాలిన దేవా
నా అక్కరలో చేయి విడువని దేవా
నీ కరములను చాపి – నా కన్నీరు తుడిచి
అవమానములకు ప్రతిగా నా తల ఎత్తినావు
నిన్ను నమ్మిన నాకు నిరాశ లేదయ్య
నిరాశలోనైనా నీవుంటే చాలయ్య
ఎన్నికే లేని నన్ను ఎత్తైన శిఖరముపై నిలిపితివి
ఎన్నికే లేని నన్ను ఎత్తైన శిఖరముపై నిలిపితివి
నీ ప్రేమకు నిదర్శనమా – నా జీవితము మారినది
ఎల్ యీరే – నాకు చాలిన దేవా
నా అక్కరలో చేయి విడువని దేవా
అడిగిన వెంటనే అధికమైన మేలులను song lyrics, Adigina Ventane Adhikamaina Melulanu song lyrics, Telugu songs
Adigina Ventane Adhikamaina Melulanu song lyrics in english
Adigina Ventane Adhikamaina Melulanu Pondithini
Adigina Vatikante Adhikamaina Melulanu Pondithini
Nee Premaku Nidarsanamaa
Naa Jeevithamu Maarinadi
El Yireh Naku Chaalina Deva
Naa Akkaralo Chey Viduvani Deva
El Yireh Naku Chaalina Deva
Naa Akkaralo Chey Viduvani Deva
Nee Karamulanu Chaapi Naa Kanneeru Thudichi
Avamanamulaku Prathiga Naa thala Yethinavu
Ninnu Nammina Naaku Niraasa Ledayya
Niraasalonaina Neevente chakay ya
Yennike icni nannu yetthaina sikharamupai Nilipithivi -2
Nee Premaku Nidarsanamaa
Naa Jeevithamu Maarinadi
El Yireh Naku Chaalina Deva
Naa Akkaralo Chey Viduvani Deva
Estimated reading time: 2 minutes
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christian song ‘అడిగిన వెంటనే అధికమైన మేలులను – Adigina Ventane Adhikamaina Melulanu’.
- The song expresses themes of love, faith, and divine support throughout various life challenges.
- It emphasizes the transformation in life through faith and reliance on God’s presence.
- The article includes an English translation of the song lyrics for wider accessibility.

