ఘనుడవు నీవు దేవాతి దేవా – Ghanudavu Neevu Deva

Faith Score+1
Faith Score+1

ఘనుడవు నీవు దేవాతి దేవా – Ghanudavu Neevu Deva

ఘనుడవు నీవు దేవాతి దేవా
దీనులయెడల దయ చూపినావయ..
ఏయోగ్యతలేని నా జీవితాన్ని
నీ కృపతో నడుపుమయా…
ఏ స్థితి అయిన గతి అయిన స్తుతియింతునయ్యా
ఏ చోటైనా స్థలమైన ఘనపరతునయ్యా..

1. ఎనలేని నీ కృప నాపై ఉంచి..
ఎడబాయని ప్రేమ నాపై చూపితివే..
ఎన్నడూ విడువక ఎడబాయక
ఎన్నుకొంటివా నీ ప్రేమతో..
నిన్ను విడచి నే మనగలనా…
నీ ప్రేమను మరచి పోగలనా..

2. అవమానాలైనా అపనిందలు అయిన
ఆవేదనలైనా ఆప్తుల కొదువైన..
ఆలస్యమేలేని నీ ప్రేమతో
ఆదుకుంటివా నీ కరుణతో..
నిను విడచి నే మనగలనా…
నీ ప్రేమను మరచి పోగలనా

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo