Gollalu Vacchiri – గొల్లలు వచ్చిరి
ఆనందం ఆనందమే రారాజు పుట్టేనని
సంతోషం సంతోషమే రక్షకుడు పుట్టెనని
రాజుల రాజై పరమును వీడే
దీనుడై రక్షింప వచ్చె
Happy Happy … Merry Merry …
Happy Happy Christmas Christmas
Merry Merry Christmas
1. దూతలు వచ్చిరి – వార్తను తెచ్చిరి
గొల్లలు వచ్చిరి – నాత్యమాడిరి
జ్ఞానులు వచ్చిరి – ఆరాధించిరి
యేసే రక్షకుడని – చాటి చెప్పిరి
Happy Happy … Merry Merry …
Happy Happy Christmas Christmas
Merry Merry Christmas
2.దావీదు పట్టణములో ఆరోజు జన్మించెను
ఈరోజు నీ ఇంటిలో జన్మింప కోరుచున్నాడు
నీ పాపము మోయ – నీ నిందను మాన్పా
ఆ యేసు వచ్చె ఓరాన్నా
సంతోషమునివ్వ – నిత్యజీవమియ్య
నీ కొరకే వచ్చె ఓరాన్నా ఓ ఓ ఓ …
Happy Happy … Merry Merry …
Happy Happy Christmas Christmas
Merry Merry Christmas

