గొప్ప స్వరములతో క్రొత్త పాటలతో – Goppa Swaramulatho

Faith Score+4
Faith Score+4

గొప్ప స్వరములతో క్రొత్త పాటలతో – Goppa Swaramulatho

గొప్ప స్వరములతో క్రొత్త పాటలతో
స్తోత్రం చేసెదం యేసునకే -(2)
ఆయనే యోగ్యుడు ఆయనే అర్హుడు -(2)

1. భూతకాలములో వర్తమాన కాలములో
భవిష్యత్ కాలములో అన్నీ కాలములలో -(2)
జీవించువాడు ఆయనే పరిశుద్ధ దేవుడు ఆయనే – (2) “గొప్ప స్వరములతో “

2. ప్రతి జాతి కొరకై ప్రతి ప్రజల కొరకై
ప్రతి వంశమునకై ప్రతి గోత్రమున కై -(2)
వధించబడినది ఆయనే రక్తం కార్చినది ఆయనే -(2) ” గొప్ప స్వరములతో “

3.పాపములన్నియు రోగములన్నియు
శాపమంతయు దరిద్రతంతయును – (2)
భరియించినది ఆయనే తొలగించనది ఆయనే -(2) ” గొప్ప స్వరములతో “

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo