ఇంకా ఇంకా సమయముందని సోదరా – Inka Inka samayamundani
ఇంకా ఇంకా సమయముందని సోదరా
యేసయ్యా కు దూరమ వ్వకు
ఇప్పుడే యేసు రాడని సోదరీ
పాప మందు సాగివెళ్ళకు -(2).
యేసు రాకడ ఎపుడో
ఏ శాస్త్ర మైనా చెప్పెనా
రేపే మవుతుందో శాస్త్ర వేత్త చెప్పునా
1. ఎన్ని మేళ్లు నీకు చేసినా మరచి
కాలు జారు స్థలము నందు నే నిలచి .(.2)
వ్యసనము విడువక రోగివైతివా
యేసయ్యా నిన్ను చూచి జాలి పడి పిలిచినా (2).
2. ఆపదలో యేసు నామమే తలచి
సంఘములో సాక్ష్యం ఇవ్వడం మరచి( 2)
యేసుని నమ్మక కృపను కోల్పోతివా
యేసయ్య రక్తములో రక్షణ వుందని తెలిసినా (2).
3. సన్నిధిలో భక్తిపరులుగా నటించి
లోకములో పాపకుపములో బ్రతికి (2)
రక్షణ పొందుటలో నిర్లక్యముంచినా
పాపమునకు జీతముందని తెలిసినా
నీ పాపమునకు జీతముందనీ తెలిసినా

