Israyelun Rajave – ఇశ్రాయేలున్ రాజావే

Faith Score+1
Faith Score+1

Israyelun Rajave – ఇశ్రాయేలున్ రాజావే

ఇశ్రాయేలున్ రాజావే – మా దైవమా యెహోవా
సైన్యములకు అధిపతి నీవే
మా ముందు నడిచితివే -2
యేసూవే – యేసూవే
తండ్రి యేసు నాథా
స్థుతులపై ఆసీనుడా -2

  1. నీ కరము నన్ను తాకి నను శుద్ధి చేసితివే
    Gపరిశుద్ధ రక్తముతో మమ్మును కడిగితివే 2 – యేసువే
  2. నా దుఃఖ దినములెల్ల వెన్నంటి నడిచితివే
    నా శత్రువుల యెదుట
    నా ధ్వజమై నిలచితివే – 2 – యేసువే –
  3. తల్లియు మరచినను మమ్మును మరువలేదే
    నా కన్న తండ్రివి ప్లినీవై చేయి పట్టి
    నడిపితివే – 2 -యేసువే
We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo