జీవిత యాత్రలో – Jeevitha Yatralo na jeevitha song lyrics

Faith Score-1
Faith Score-1

జీవిత యాత్రలో – Jeevitha Yatralo na jeevitha song lyrics

జీవిత యాత్రలో నా జీవన యాత్రలో
నే వెళ్ళే త్రోవలో నాకంటే ముందుగా //2//
నా తోడుగా ……… నా నీడగా ….
నన్ను నడిపించును నజరేయుడు గలలేయుడు
//జీవిత యాత్రలో //

  1. నా మార్గమందు మధ్యలో గాలి తుఫాను
    సుడిగాలిలో చిక్కుకున్న నా నావను //2//
    అలలపై నడచినాడు గాలి తుఫానునే అనచినాడు //2//
    చుక్కాని తానై దరి చేర్చినాడు నా నావను
    //జీవిత యాత్రలో //
  2. గొఱ్ఱెవలె దారితప్పి తిరుగుచుండగ
    వెదకి వెదకి వెంబడించి నను పట్టుకుని //2//
    నాకై రక్తమిచ్చి నాకై ప్రాణమిచ్చి //2//
    నా త్రోవకు వెలుగు చూపి నడిపించినాడు నా యింటికి
    //జీవిత యాత్రలో //
We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo