Kreesthu Puttenu Pasula Pakalo – క్రీస్తు పుట్టెను పశుల పాకలో
క్రీస్తు పుట్టెను – పశుల పాకలో
పాపమంతయు – రూపు మాపను
సర్వలోకమున్ విమోచింపను
రారాజు పుడమిపై – జన్మించెను
సంతోషమే – సమాదానమే
ఆనందమే – పరమానందమే
అరె! గొల్లలొచ్చి, జ్ఞానులోచ్చి, యేసుని చూచి,కానుకలిచ్చి, పాటలుపాడి,
నాట్యములాడి, పరవశించిరే ||క్రీస్తు||
పరలోక దుతాలి – పాటపాడగా
పామరుల హృదయాలు – పరవసింపగా
అజ్ఞానము – అద్రుశ్యమాయెను
అంధకార బంధకముల – తొలగిపోయెను ||క్రీస్తు||
కరుణగల రక్షకుడు – ధరకేగెను
పరమును వీడి – కడుదీనుదాఎను
వరముల నొసగ – పరమతండ్రి తనయుని
మనకోసగెను – రక్షకుని ఈ శుభవేల ||క్రీస్తు||
Kreesthu Puttenu Pasula Pakalo Telugu christmas song lyrics in english
Kreesthu Puttenu Pashula Paakalo
Paapamanthayu Roopu Maapanu
Sarvalokamun Vimochimpanu
Raaraaju Pudamipai Janminchenu
Santhoshame Samaadhaaname
Aanandame Paramaanandame (2)
Arey Gollalochchi Gnaanulochchi
Yesuni Choochi Kaanukalichchi
Paatalu Paadi Naatyamulaadi Paravashinchire
Paraloka Doothaali Paata Paadagaa
Paamarula Hrudayaalu Paravashinchagaa (2)
Agnaanamu Adrushyamaayenu
Andhakaara Bandhakamulu Tholagipoyenu (2) || Arey Gollalochchi ||
Karunagala Rakshakudu Dhara Kegenu
Paramunu Veedi Kadu Deenudaayenu (2)
Varamula Nosaga Parama Thandri Thanayuni
Manakosagenu Rakshakuni Ee Shubhavela (2) || Arey Gollalochchi ||
- Santhiki Duthaga Premaku Murthiga – శాంతికి దూతగా ప్రేమకు మూర్తిగా
- Koniyada Tharame Ninnu – కొనియాడఁ దరమె నిన్ను
- రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ – RARAJU PUTTADOI Lyrics
- Nazarethu patnana nagumalle dharani lo-Telugu Christmas Mashup
- Christmas Vela Poduguke betlemulo – పొద్దుగూకె బెత్లేములో – ఊరువాడా తార వెలుగులో


