మేలు చేయక నీవు ఉండలేవాయ్య – Melu cheyaka Nevu Vundalevayya

Faith Score+1
Faith Score+1

మేలు చేయక నీవు ఉండలేవాయ్య – Melu cheyaka Nevu Vundalevayya Telugu Christian Song Lyrics

మేలు చేయక నీవు ఉండలేవాయ్య
ఆరాధించక నేను ఉండలేనాయ్య *2 *

యేసయ్యా ………యేసయ్యా……
యేసయ్యా……….యేసయ్యా *2 *

చరణం :నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 *
నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా *2 *
క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా *

చరణం:ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే *2 *
నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ *2 *
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి * యేసయ్యా *

చరణం:పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో *2 *
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని *2 *
అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు * యేసయ్యా *

 

Melu cheyaka Nevu Vundalevayya Lyrics in English

మేలు చేయక నీవు ఉండలేవాయ్య Song Lyrics, Melu cheyaka Nevu Vundalevayya Song Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christian song ‘మేలు చేయక నీవు ఉండలేవాయ్య – Melu cheyaka Nevu Vundalevayya’.
  • The song emphasizes themes of faith, repentance, and the relationship with Jesus.
  • It highlights the importance of worship and acknowledging one’s sins in the presence of God.
  • The lyrics express a deep devotion and the desire to follow the path of righteousness.

Estimated reading time: 2 minutes

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo