నా మనసార వందనం – Na Manasara Vandhanam
గడచినకాలమంతా నీ కృపలో కాచిన దేవా వందనం
కృప కనికరములు మాపై చూపిన యేసుదేవా వందనం
ఏసయ్యా వందనం నా మనసార స్తోత్రము
1.నా తోడువై నిడవై న తండ్రివై
నా ఆక్కరలను తీర్చే నా కాపరి నీవై
నీ చల్లనీ చూపుతో నన్ను నీవు చూసావు
నీ చేతి నీడలో నన్ను నీవు దాచవు
ఏమివగలను నా ఏసయ్యా
ఏసయ్యా వందనం నా మనసార స్తోత్రము
2.నా గురివై గమ్యం చేర్చే అధరినీవై
న చేయిపట్టి నన్ను నడిపే మర్గంనీవై
నీ రక్తము చిందించి శుధునిగా చేశావు
నీ రక్షణ నాకించి బ్రతికించుచున్నావు
ఏమివగలను నా ఏసయ్యా
ఏసయ్యా వందనం నా మనసార స్తోత్రము

