Na Priyuda Na Priya Yesu Telugu Christian Song Lyrics – నా ప్రియుడా నా ప్రియ యేసు
నా ప్రియుడా నా ప్రియ యేసు
నా వరుడ పెళ్ళికుమారుడా
ఎప్పుడయ్యా లోక కళ్యాణము
ఎక్కడయ్యా (ఆ) మహోత్సవము
మధ్య ఆకాశమా మహిమ లోకాననా ||2||
నరులలో నీవంటి వారు
ఎక్కడైనా నాకు కానరారు
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
పరలోక సౌందర్య తేజోమయుడ
పదివేలలో అతి సుందరుడ
సర్వాన్ని విడిచి నీ కొరకు రాగ
నా ప్రాణ ప్రియుడా నా కెదురొచ్చినావా
నే విడచిపోక నిను హత్తుకొంటి
పరలోక సౌందర్య తేజోమయుడ
పదివేలలో అతి సుందరుడ
Na Priyuda Na Priya Yesu Lyrics in English
Na Priyuda Na Priya Yesu Song Lyrics, నా ప్రియుడా నా ప్రియ యేసు Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article presents the lyrics for the Telugu Christian song ‘Na Priyuda Na Priya Yesu’ (నా ప్రియుడా నా ప్రియ యేసు).
- The lyrics express themes of love, devotion, and divine beauty in a poetic manner.
- It highlights the uniqueness of Jesus among all humans and celebrates His eternal love.
- The song emphasizes a personal relationship with Jesus, depicting Him as the most beautiful among thousands.
- Published by World Telugu Christians, the article includes the song lyrics and offers additional Christian content.
Estimated reading time: 2 minutes

