Naa Hrudayalogililo Telugu Christian Song Lyrics and Sung by sp balasubramaniam – నా హృదయలోగిలిలో
నా హృదయలోగిలిలో
కొలువైన నా స్వామీ
Naa Hrudayalogililo
Koluvaina Naa Swaamy
నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి
నీ ప్రేమ కౌగిలిలో నను ఒదిగిపోనీ
అ.ప. : నీ ఆత్మతో నను నిండనీ – నీ సాక్షిగా ఇలలో నన్నుండనీ
- నాలోపల సంచరించి – నాతోభుజియించి
జీవపుమార్గము చూపించి – సరిగానడిపించి
నా జీవితం వెలిగించినావా – నీ రూపమే నాలో ముద్రించినావా - బలహీనతలను హరియించి – శక్తితో దీవించి
అజ్ఞానము నిర్మూలించి- సత్యము బోధించి
నా భారమే భరియించినావా – నీ శాంతినే నాలో స్థాపించినావా - అనురాగముతో బంధించి – ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి – ఆత్మీయత పెంచి
నా శోకమే తొలగించినావా – స్తుతిగానమే నాలో పలికించినావా
Naa Hrudayalogililo Lyrics in English
Naa Hrudayalogililo Song Lyrics, నా హృదయలోగిలిలో Lyrics
- Nee Krupa Viduvadhu Lyrics
- Na Nemmadhi Neelone Lyrics – నా నెమ్మది నీలోనే
- Mahima Neeke Prabhu Lyrics – మహిమ నీకే ప్రభూ
- Prathyeka Kaluva Madhura Prema Lyrics – ప్రత్యేక కలువ మధుర ప్రేమ
- Premaku Pathruda Lyrics – ప్రేమకు పాత్రుడా
Key Takeaways
- The article features the Telugu Christian song ‘Naa Hrudayalogililo’ sung by SP Balasubrahmanyam.
- It includes the original lyrics in Telugu along with their English translation.
- The song expresses themes of divine love, guidance, and support throughout life’s challenges.
Estimated reading time: 1 minute


