నా యందు జీవించేది నీవే యేసయ్యా – Naa Yamdu Jiivinchedi Neeve Yesayya
పల్లవి:-
నీవు లేకపోతే నే బ్రతుక లేనయ్యా
నీవు రాకపోతే నా బ్రతుకు లేదయ్యా
నీవు లేకపోతే నే బ్రతుక లేనయ్యా
నీవు రాకపోతే నా బ్రతుకు లేదయ్యా.
అను పల్లవి:-
జీవించు వాడనికా నేను కాదయ్యా
జీవించు వాడనికా నేను కాదయ్యా
నా యందు జీవించేది నీవే యేసయ్యా
నా యందు జీవించేది నీవే యేసయ్యా
నీవు లేకపోతే నే బ్రతుక లేనయ్యా
నీవు రాకపోతే నా బ్రతుకు లేదయ్యా.
చరణం:-1.
ఉన్నవాడవూ ఎన్నుకున్నవాడవూ
జ్ఞానులను సిగ్గుపరచ వెఱ్ఱి వారినీ
ఉన్నవాడవూ..ఎన్నుకున్నవాడవూ
జ్ఞానులను సిగ్గుపరచ వెఱ్ఱి వారినీ
ఏమిలేని వాడనింక నేను కాదయ్యా
ఏమిలేని వాడనింక నేను కాదయ్యా
నాకున్న ఆధారం నీవే యేసయ్యా
నాకున్న ఆధారం నీవే యేసయ్యా
“యేసయ్య..యేసయ్య “(4)
చరణం2:
అనువాడవూ..ఆదుకొనువాడవూ
అన్నివేళలందు నన్ను అలయకుండనూ “2”
ఆగిపోవు వాడనింక నేను కాదయ్యా “2”
నన్ను నడిపించేది నీవే యేసయ్యా “2”
“యేసయ్య..యేసయ్య “
చరణం.3
కన్నవాడవూ నన్ను కొన్నవాడవూ..
గర్భములో ఏర్పరచీ నీ రక్తముతో “2”
ఓడిపోవు వాడనింక నేను కాదయ్యా “2”
జయింప జేసేది నీవే యేసయ్యా “2”
“యేసయ్య యేసయ్య “4”
నీవు లేకపోతే నే బ్రతుక లేనయ్యా
నీవు రాకపోతే నా బ్రతుకు లేదయ్యా “2”
జీవించు వాడనింకా నేను కాదయ్యా “2”
నా యందు జీవించేది నీవే యేసయ్యా “2
యేసయ్య యేసయ్య “4”

