Naa Yandhu Emiledu Telugu Christian Song Lyrics – నాయందు ఏమీ లేదు నా దేవా
నాయందు ఏమీ లేదు నా దేవా
నీ ఎదుటే మోకరించితిని || 2||
నీవే నాకని ఆధారం నీవని
నిన్నేనే నమ్ముకుంటిని || 2 ||
యెహోవా షమ్మా ఆరాధన
నిరతం తోడై నడిపించే దైవమా
యెహోవా ఈరే ఆరాధన
మాకు సమస్తము సమకూర్చే దైవమా
||నాయందు ||1.కనికర స్వరూపుడా కృపగల దైవమా
నా మరణ ఛాయలో మరచిపోని దైవమా
మరువక నిన్నే మదిలో స్తుతియించెదను నిరతం
మనసారా నిన్నే కొనియాడెదను ఓ దేవా || 2 ||
యెహోవా షాలోమ్ ఆరాధన
నిరతం సమాధానము నిచ్చే దైవమా
యెహోవా రఫ్ఫా ఆరాధన
మమ్ము స్వస్థపరిచే మా దైవమా
||నాయందు ||2.మహిమోన్నతుడా దయగల దైవమా
పాపములు క్షమించి పరము చేర్చు దైవమా
ఆత్మతో ఆరాధన సత్యముతో ఆరాధన
అనుదినము అనుక్షణము స్తుతించి ఆరాధింతును ||2||
యెహోవా నిస్సి ఆరాధన
నిరతం జయమిచ్చే మా దైవమా
యేషువా ఆరాధన
మమ్ము రక్షించే మా దైవమా
||నాయందు ||
Naa Yandhu Emiledu Lyrics in English
Naa Yandhu Emiledu Song Lyrics, నాయందు ఏమీ లేదు నా దేవా Lyrics
- Nee Krupa Viduvadhu Lyrics
- Na Nemmadhi Neelone Lyrics – నా నెమ్మది నీలోనే
- Mahima Neeke Prabhu Lyrics – మహిమ నీకే ప్రభూ
- Prathyeka Kaluva Madhura Prema Lyrics – ప్రత్యేక కలువ మధుర ప్రేమ
- Premaku Pathruda Lyrics – ప్రేమకు పాత్రుడా
Key Takeaways
- The article contains the lyrics for the Telugu Christian song ‘Naa Yandhu Emiledu’ (నాయందు ఏమీ లేదు నా దేవా).
- The lyrics express devotion and reliance on God, emphasizing themes of worship and faith.
- The song praises God’s grace, mercy, and the act of worshiping Him daily.
Estimated reading time: 2 minutes
