నాకు చేసిన మేలులకై – Naaku Chesina Melulakai new year song

Faith Score+1
Faith Score+1

నాకు చేసిన మేలులకై – Naaku Chesina Melulakai new year song

పల్లవి:- నాకు చేసిన మేలులకై నిను స్తుతించి పాడేదాను(2)
దేవా చేసిన మేలులకై నిను స్తుతించి పొగడేదాను..
నాకు చేసిన మేలులకై తలంచి స్మరింతును
అప:- వందనలయ్య యేసు వందనలయ్య ..(2)
||నాకు చేసిన||

చరణం;- నా దిక్కుదశలన్నీ నీవైతివే.. నేన్ నడచు
మార్గములోతోడుంటివే.. (2)
ఇమ్మానుయేలువై..- నను నిత్యము నడిపితివే..(2)
|| వందనాలయ్య ||
చరణం:- నా దాగు చోటు నీవైతివే..
నీ రెక్కల చాటున నను దాచితివే..(2)
నీ శాశ్వత ప్రేమను… నిత్యము నాపై చూపితివే…(2)
|| వందనాలయ్య ||

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo