నాకు శ్రమలు కలిగినా నీ సేవను – Naku sramalu kaligina ni sevanu

Faith Score+1
Faith Score+1

నాకు శ్రమలు కలిగినా నీ సేవను – Naku sramalu kaligina ni sevanu

ప : నాకు శ్రమలు కలిగినా నీ సేవను
నే విడిచి పెట్టనయ్యా
నిందలలోనైనా – బాధలలోనైనా
శోధనలోనైనా వేదనలోనైనా

1.నా వారు నన్ను విడిచి పోయినా
నా అన్నవారె నాకు లేకపోయినా
లోకములో నన్ను చిన్న చూపు చూసినా
అందరు ఛీకొట్టి గేళి చేసినా
హల్లెలూయ పాటలే ఎల్లప్పుడు పాడెదన్
సిలువ సువార్తనే ఈ లోకములో ప్రకటింతున్

2.అపవాది నన్ను శోధించినా
పరిపరి విధముల నను బాధించినా
పాపము సులువుగా చిక్కులలో పెట్టినా
నిందలతో నన్ను అపహాస్యము చేసినా
నీ కొరకే నేను ఇలలో జీవింతును
నీ తోనే నేను ముందుకు సాగెదను

3.నా జీవిత కాలమంత నిన్నే స్తుతింతును
నేనున్న కాలమంత నిన్నే ప్రకటింతును
నీ సిలువ ప్రేమనే లోకములో చాటెదను
నీ సిలువ విలువనే లోకులకు తెలిపెదను
స్తుతిగానము చేయుచు ఇలలోనే సాగెదను
సిలువ ధ్వజమునెత్తి అందరికీ చూపెదను

Naku sramalu kaligina ni sevanu song lyrics in english

Naku sramalu kaligina ni sevanu
ne viḍici peṭṭanayya
nindalalonaina – badhalalonaina
Sodhanalonaina vedanalonaina

1.Na varu nannu vidici poyina
na annavare naku lekapoyina
lokamulo nannu cinna cūpu cusina
andaru chikotti geli cesina
halleluya patale ellappudu padedan
siluva suvartane i lokamulo prakatintun

2.Apavadi nannu sodhincina
paripari vidhamula nanu badhincina
papamu suluvuga cikkulalo pettina
nindalato nannu apahasyamu cesina
ni korake nenu ilalo jiivinthunu
ni tone nenu munduku sagedanu

3.Na jivita kalamanta ninne stutintunu
nenunna kalamanta ninne prakaṭintunu
ni siluva premane lokamulo catedanu
ni siluva viluvane lokulaku telipedanu
stutiganamu ceyucu ilalone sagedanu
siluva dhvajamunetti andariki cupedanu

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo