నన్ను ప్రేమించిన ఒక స్నేహితుడు – Nannu Preminchina song lyrics
నన్ను ప్రేమించిన ఒక స్నేహితుడు నాకున్నాడు
నన్ను సృజించిన ఒక స్నేహితుడు నాకున్నాడు
నా ఆలోచన అంతయు నా అన్వేషణ అంతయు నా ఊహలన్నియు నా భాషలన్నియు
ఆయన కొరకే ఆయన వైపే నిండి ఉండే నా గుండె అంత
1. రాజుల రాజాయన ప్రభువుల ప్రభువాయన రానున్న మెస్సయ్యా నా నీతిసూర్యుడు
బలిగా మారెను రక్తాన్ని చిందించేను
శాపాన్ని నోర్చెను రూపాన్ని నా కొసగేను
2. జల్దరు వృక్షమా పరిమళ తైలమా జిహ్వకు మధురమా నా ప్రాణ ప్రియుడా
అతి కాంక్షనీయుడా మనోహరుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడా

