Ne Bratuku Dinamulanniyu – నే బ్రతుకు దినములన్నియు
నే బ్రతుకు దినములన్నియు
కృపా క్షేమములై నా
వెంట వచ్చుటకు కారణం
నీ సన్నిధే ప్రభువా
అబ్రాహాము వెంట హనోకు ఇంట
నోవాహు వెంట నయమాను ఇంట
యాకోబు వెంట యోసేపు ఇంట
దావీదు వెంట దానియేలు ఇంట
Ne Bratuku Dinamulanniyu song lyrics, Ne Bratuku Dinamulanniyu lyrics, Ne Bratuku Dinamulanniyu telugu christian song lyrics


