Nee Selavulenidhi – నీ సెలవు లేనిది ఏ కీదురాదు

Faith Score0
Faith Score0

Nee Selavulenidhi – నీ సెలవు లేనిది ఏ కీదురాదు

పల్లవి : నీ సెలవు లేనిది ఏ కీదురాదు నీ ఆజ్ఞలేనిది ఏ మేలు జరుగదు మేలు కీడులు జరిగింప శక్తి కలిగి కీడును మేలుగా మార్చువాడవు నిన్నా నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడవు

యుగ యుగములలో నీవే అద్వితీయ దేవుడవు

యేసయ్యా.. యేసయ్యా… 2

1. నేనేల భయపడను ఈలోక నాధులకు నన్నేమిచేయగలరు నరమాత్రులు

విశ్వశించిన్నాను కలవర పడను ఎన్నడు విడువనని యేసేచెప్పెను ఎన్నడు విడువనని యేసేచెప్పెను

2 నేనేలభయపడను ఈ వ్యాధి భాధలకు నన్నేమి చేయగలవు పరిస్థితులు

నమ్మినాను దేవుని వమ్ముకాదు నాగురి కృపా క్షేమములే నా వెంట వచ్చును  2

 

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo