నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా – Neevu Thappa Nakevaru Unnarayya

Faith Score+2
Faith Score+2

నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా – Neevu Thappa Nakevaru Unnarayya

పల్లవి:-నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్య
నాకంటు ఉన్నది నీవెనయ్య (2)
తల్లివైన నీవే నా తండ్రివైన నీవే (2)
నాకున్నదంటు నీవెనయ్య (2)
యేసయ్య… యేసయ్య… యేసయ్య… యేసయ్య (2)

1. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ఓ నా ప్రభువా…
ఈ లోకమైన పరలోకమైన
నాకున్నదంటు నీవెనయ్య
(యేసయ్య…)

2.నీవు నాకుండగా లోకాన ఏదియు నాకక్కరలేదయ్య ఓ నా ప్రభువా…
జీవించినను నే మరణించినను
నా గమ్యము నీవెనయ్య (యేసయ్య…)

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo