నీవుంటే నాకు చాలు ప్రభువా – Neevunte Naakuchaalu Prabhuva
నీవుంటే నాకు చాలు ప్రభువా
నీవుంటే మాకు మేలు
ఒంటరిమయ్యా ఈ లోకములో
కురిపించవా ప్రభువా నీ ప్రేమను
వినిపించవా ప్రభువా నీ స్వరమును
ఆరాధనా ఆరాధనా
యేసయ్య నీకే మా ప్రార్థనా
అందులమయ్యామయ ఈ లోకాశలతో
దయతో నీ దరిచేర్చవా యేసయ్య
నీవున్నావని మేము నమ్మినామయా
భారమంత నీపైనే మోపినామయ
విసిగి వేసారిన ఈ జీవితానికి
నీ ఆదరణ కావాలయా యేసయ్య
ఇశ్రయేలియులను నడిపించితివీ
ఆ రీతిగ మమ్ములను నడిపించుమయా


