నీతొనే నా జీవితం – Nethone Naa Jeevitham

Faith Score+1
Faith Score+1

నీతొనే నా జీవితం – Nethone Naa Jeevitham

పల్లవి: నీతోనే నా జీవితం ఎంతో ఆనందమే…
నీతోనే నా ప్రయణం…ఎంతో పరవశమే…
నా నావకు చుక్కానివై నడిపించు చున్న నా నావిక
నా త్రోవకు నీవే వెలుగు వైనా మార్గమైన నా యేసయ్య నీ అడుగుజాడలలో నే నడచేదా
నీ సిలువ మార్గంలో ప్రయణించెదా “నీతోనే”

చరణం:1
శ్రమలెన్నో అలలెన్నో ఎదురుగాలులు ఎన్నెన్నో…
నిందలెన్నో…బాధలెన్నో అవమానాలు ఎన్నెన్నో “2”
ఎదురొచ్చిన… బాధించినా…
క్రుంగదీసినా… గాయాలు చేసినా..
నిలబెట్టుచున్నావు ..పడనీయకా..
నడిపించుచున్నావు.. క్షేమముగా ” నీతోనే “

చరణం:2
సంతోషం సమాధానం నిత్య జీవం
నీ మార్గం….
ఆనందం ఆశ్చర్యం నా పైన నీకున్న సంకల్పం… “2”
నీకోసమే నే బ్రతికెదా.. నీ చిత్తమే
నే చేసెదా ..
నిన్ను మోసే నావగ.. నే సాగెదా..
నీ నిత్య రాజ్యము ..నే చేరదా.. “నీతోనే”

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo