నీ కృప చాలును – Ni Krpa Calunu
కృప చాలును
నీ కృప చాలును “2”
నీ ప్రేమయే చాలును యేసయ్య
నీ ప్రేమయే చాలును “2”
” కృప చాలును “
1.నీ కృపచే నను రక్షించి
నా జీవితమును స్థిరపరచితివి “2”
నీ కృపలేకున్న క్షణమైనా “2”
జీవించలేనయ్య
నీలో కొనసాగలేనయ్యా “2”
” కృప చాలును “
2.నా శ్రమలో తోడుగనుండి
నడిపించితివి నా ప్రభువా “2”
శోధనలోనైన,శ్రమయేదైనా “2”
కృప వీడిపోలేదు
నీదయ కనుమరుగు కాలేదు “2”
” కృప చాలును “
3.నీ కృపనే గానము చేతును
ప్రేమస్వరూపుడా నా యేసయ్య “2”
అనుదినము నీ కృపకొఱకై “2”
నే వేచియుండెదను
నిరతం ప్రార్ధన చేసెదను “2”
” కృప చాలును “

